తుర్కపల్లి వార్డులో ఘనంగా వన మహోత్సవం
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి వార్డు కార్యాలయ పరిధిలో వన మహోత్సవం – 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుర్కపల్లి పరిధిలోని ఐదు వార్డులకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు. ఇళ్ల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి క్రమం తప్పకుండా సంరక్షించాలని కోరారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ. భవిష్యత్ తరాలకు...