అల్వాల్ లో వికసిత్ భారత్ సంకల్ప సభ..! ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
ఆర్ జె న్యూస్,వెబ్ డెస్క్ : మేడ్చల్ మల్కాజిగిరి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్ కానాజిగూడ శోభా గార్డెన్ లో వికసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.బిజెపి జిల్లా అధ్యక్షుడు గిరి వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాగా.. మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో పాటు పెద్ద...