గ్యాస్ సిలిండర్ పేలుడుతో కూలిన ఇంటి గోడలు

🔸మహిళకు తీవ్ర గాయాలు..  🔸సీఎంఆర్ ఆసుపత్రికి తరలింపు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గ్యాస్ లీకేజీ కారణంగా సంభవించిన సిలిండర్ పేలుడు ఓ ఇంటిని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ 21 వ వార్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బండమీది సూర్యారావు ఇంట్లో అద్దెకు ఉంటున్న అంజని (24) ఇంట్లో గ్యాస్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలిపోగా, ఇంట్లో...