ప్రపంచ పర్యాటక దినోత్సవం.. విద్యార్థుల ప్రతిభకు వేదిక

🔸మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లాలో వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రపంచ పర్యాటక దినోత్సవం-2026 సందర్భంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని యువ టూరిజం క్లబ్బుల విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించారు. ‘డిజిటల్‌ ఎజెండా అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టు రీడిజైన్‌ టూరిజం’ అంశంపై నిర్వహించిన పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యాటక రంగంలో యువత పాత్ర కీలకం విద్యార్థుల్లో పర్యాటక రంగంపై అవగాహన పెంపొందించడంతో పాటు...