మాదకద్రవ్యాల రహిత సమాజానికి యువతే కీలకం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని వైద్యాధికారి డాక్టర్‌ ప్రియాంక సూచించారు. మై భారత్‌ – ఎన్‌ఎస్‌ఎస్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం సహకారంతో ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్‌ –100 వారాల సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా జగద్గిరిగుట్టలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం ‘మై హెల్త్‌–మై ప్రైడ్‌’ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ‘పోషకాహారం ప్రాముఖ్యత–మంచి ఆరోగ్యం’పై అవగాహన కల్పించారు. సమతుల్య...