వైఎస్సార్ ఆశయాలే మార్గదర్శకం
🔸మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘనంగా వర్ధంతి కార్యక్రమం 🔸 వైఎస్సార్ విగ్రహానికి భారీ గజమాల ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని డీసీసీ అధ్యక్షుడు తొటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి భారీ గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తొటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం వైఎస్సార్ చేసిన...