Saturday, August 15, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్ సిఐగా అంజిరెడ్డి

మేడ్చల్ సిఐగా అంజిరెడ్డి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

మేడ్చల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా అంజిరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. శేర్లింగంపల్లి ఎస్ ఓ టి గా పనిచేసిన ఆయన బదిలీపై మేడ్చల్ కు వచ్చారు. కాగా మేడ్చల్ ట్రాఫిక్ సిఐ గా క్రాంతి కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన సిసి ఆర్.బి నుంచి బదిలీపై మేడ్చల్ కు వచ్చారు. ఇదిలా ఉంటే ఇక్కడ సిఐ గా పని చేసిన ఆదాని సత్యనారాయణ, డి ఐ కిరణ్, ట్రాఫిక్ సిఐ మధుసూదన్ ను మేడ్చల్ నుంచి బదిలీ చేస్తూ మల్టీజోన్ 2 ఐజి కి రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ సైబరాబాద్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!