Saturday, August 15, 2026
Homeమేడ్చల్ జిల్లాయాడారం పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ

యాడారం పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని యాడారం గ్రామ ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో గురువారం విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ లింగోళ్ల హనుమానదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యతో పాటు పరిశుభ్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, గ్రామ నాయకులు చేద్రి సాయిలు, మనీపుత్ర మహేష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!