Sunday, October 4, 2026
Homeమేడ్చల్ జిల్లారూ.1.73 లక్షలకు వినాయకుడి లడ్డూ

రూ.1.73 లక్షలకు వినాయకుడి లడ్డూ

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : వినాయక నిమజ్జనోత్సవాల్లో భాగంగా అలియాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని పట్టణ బస్టాప్‌ హనుమాన్‌ దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. వేలంలో ఇప్ప మాధవరెడ్డి రూ.1.73 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో మేడ్చల్‌ ఏసీపీ శంకర్‌రెడ్డి, అలియాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కంటం శిరీషా కృష్ణారెడ్డి, జీనోమ్‌ వ్యాలీ సీఐ గురువయ్య, ఎస్‌ఐ రఘు, కౌన్సిలర్లు యమునాశ్యామ్‌, ముద్దం సుధీకర్‌రెడ్డి, గూదె వెంకటేశ్‌, కైర గణేష్‌, గాదె వెంకటేశ్‌, హనుమాన్‌దాస్‌, వినాయక మండప నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!