Saturday, August 29, 2026
Homeమేడ్చల్ జిల్లాNJR-KLR ఫేజ్-2 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన...

NJR-KLR ఫేజ్-2 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పరిధిలోని NJR-KLR ఫేజ్-2 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం   ఎన్నికైంది. కాలనీ వాసులందరి సమక్షంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నూతన కార్యవర్గానికి కాలనీ పెద్దలు, యువత అభినందనలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేస్తామని నూతన కార్యవర్గం హామీ ఇచ్చింది.

🔸నూతన కార్యవర్గం వివరాలు ఇలా..

అధ్యక్షుడు : ఎన్. శ్రీకాంత్ రెడ్డి. గౌరవ అధ్యక్షులు : విజయ్ సింగ్, ముత్యాల గాంధీ, సత్యనారాయణ, శివ రాములు, పాండు. ఉపాధ్యక్షులు : పల్లవి, సురేష్ స్వామి, వెంకటేష్ గౌడ్. ప్రధాన కార్యదర్శి : పి. కనకసేన రెడ్డి. కోశాధికారి : ఎస్. సుబ్బారెడ్డి. న్యాయ సలహాదారు : డా. శ్యామ్ సుందర్. మీడియా సలహాదారు : మనోజ్.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!