Tuesday, September 8, 2026
Homeజాతియంఅదుపుతప్పి వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు...

అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు మృతి

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్,ఝార్ఖండ్ : ఝార్ఖండ్లోని లాతెహార్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘దేద్ తంగవా’ లోయలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు అదుపుతప్పి, ఆటోను, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో చిన్నారి సహా ఆరుగురు చనిపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!