Wednesday, July 1, 2026
Homeతెలంగాణహైదరాబాద్సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్బరుద్దీన్...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్బరుద్దీన్ ఓవైసీ..! కూతురి వివాహానికి ఆహ్వానం అందజేత

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ తన కూతురి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపి, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. వివాహ వేడుకకు సంబంధించిన వివరాలను అక్బరుద్దీన్ ఓవైసీ సీఎంకు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!