Friday, November 6, 2026
Homeక్రైమ్ న్యూస్కీసర ఓఆర్ఆర్ సమీపంలో ఘోర రోడ్డు...

కీసర ఓఆర్ఆర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

🔸18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి దుర్మరణం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :  మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. కాప్రా ప్రాంతానికి చెందిన ధీరవత్ సూర్య ప్రకాష్ (18) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది.చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!