Monday, August 31, 2026
Homeతెలంగాణరంగారెడ్డివారాహి సిక్స్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల...

వారాహి సిక్స్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, వనస్థలిపురం : వనస్థలిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిక్స్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వారాహి సిక్స్ సంస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మొద్దు లచ్చి రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!