Friday, October 2, 2026
Homeమేడ్చల్ జిల్లాఈగ రాజు - శ్వేత దంపతులకు...

ఈగ రాజు – శ్వేత దంపతులకు ఘనంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జవహర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈగ రాజు – శ్వేత దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దంపతులకు హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారు ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!