Saturday, September 5, 2026
Homeతెలంగాణకొడంగల్‌లో ప్రతి తండాకు రోడ్డు వేయాలి...

కొడంగల్‌లో ప్రతి తండాకు రోడ్డు వేయాలి – సీఎం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్ డెస్క్ : కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని R&B పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. రోడ్ కనెక్టివిటీ, భవన నిర్మాణాలు, బ్రిడ్జ్ ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో ప్రతి తండాకు రోడ్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తండాలకు రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారిపై అక్కడికక్కడే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో వాగుల వద్ద కల్వర్టులు, బ్రిడ్జ్ ల నిర్మాణానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెక్ డ్యామ్ తరహాలో బ్రిడ్జ్ లు ఉండేలా డిజైన్లు చేయాలని సూచించారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!