Saturday, November 28, 2026
Homeక్రైమ్ న్యూస్కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం...

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం రాంపల్లి చౌరస్తా లో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: నాగారం నుండి అహ్మద్ గూడ వైపు వెళ్తున్న గ్యాస్ లారీ ప్రమాదపు శాత్తు వెనక టైర్ కిందపడి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఉదయం జిమ్ ముగించుకొని శివానంద్ పూరి కాలనీ లో తన ఇంటికి వెళ్తుండగా అఖిల్ వయస్సు 20 సంవత్సరాలు లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు రోధన అక్కడ ఉన్న వారి ని కంటతడి పెట్టింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!